సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సుసైడ్ తర్వాత బాలీవుడ్ మొత్తం ‘నెపోటిజం’ (బంధుప్రీతి) అనే అంశంపై అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నటులు స్పందించారు. తాజాగా స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా నెపోటిజం స్పందించారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చని ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశంపై మాట్లాడారు. కరీనా ఏమందంటే.. ‘స్టార్లను తయారు చేసేది ప్రేక్షకులే తప్ప వారసత్వం కాదు. కొందరు పనిగట్టుకొని ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. 21 ఏళ్ల నా కెరీర్‌కు స్టార్ వారసత్వం […]