Breaking News

ఆర్థికశాఖ

అట్టహాసంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

అట్టహాసంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

సారథి: పెద్దశంకరంపేట: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను పెద్దశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అపరచాణిక్యుడు, కార్యదక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అన్నారు. హరీశ్ రావు లాంటి నేత తెలంగాణలో పుట్టడం […]

Read More
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ ​న్యూస్​

ఉద్యోగులకు 50శాతం జీతం నాలుగు విడతలుగా చెల్లింపు ఉత్తర్వులు జారీచేసిన ఆర్థిక శాఖ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి.. లాక్​డౌన్​ నేపథ్యంలో కోత విధించిన వేతన బకాయిల చెల్లింపుల విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ లో రెండు విడతలుగా చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అధికారులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మూడు విడతలుగా చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెన్షనర్లకు సంబంధించి వాయిదావేసిన మొత్తాన్ని […]

Read More

ఉద్యోగులకు గుడ్​న్యూస్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్​.. ఆర్థికశాఖపై సమీక్షించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాల చెల్లింపుపై సీఎం ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు ప్రకటించబోయే కొత్త పథకం, ఆర్థిక సౌలభ్యంపై అధికారులతో చర్చించే అవకాశం ఉన్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుతో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడంపైనా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చలు జరపనున్నారు. కరోనా లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక […]

Read More

అప్పులే .. ఆమ్​దానీ లేదు

మన అప్పులు రూ.3లక్షల కోట్లు ఏడాదికి వడ్డీ రూ.15వేల కోట్లు పేరుకుపోతున్న బకాయిలు సర్దుబాటుకు ఆర్థికశాఖ తీవ్ర కసరత్తు ఇప్పటికే బాండ్ల విక్రయంతో రూ.14వేల కోట్ల సమీకరణ సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రం అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయే నాటికి (2 జూన్‌, 2014) తెలంగాణ వాటాగా రూ.60వేల కోట్ల అప్పు మన మీద పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరేండ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లపై చిలుకు అప్పులను […]

Read More