గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి హరిద్వార్: హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్ బిపిన్ రావత్ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ జిల్లా పూంచ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. షాపూర్ సెక్టార్‌కు సమీపంలో జరిపిన కాల్పుల్లో అస్సాం రెజిమెంట్ 10 బెటాలియన్‌కు చెందిన సిపాయి లుంగాబుయ్ అనే 29 ఏళ్ల సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు సైనికులను ట్రీట్‌మెంట్ కోసం హెలికాప్టర్ ద్వారా కమాండ్ హాస్పిటల్‌కు పంపినట్లు […]
‘సయ్యారే సయ్యారే సయ్యా హోరే.. ఓరుగల్లు గల్లుకే పిల్ల గుండె ఝల్లుమన్నాదే..’ మరచిపోయే పాట ఇది. ‘సైనికుడు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా కెరీర్ మాత్రం ‘ప్రేమికులు’ సినిమాలో హీరోయిన్‌గానే స్టార్ట్ చేసింది. మంచి ఫామ్‌లో ఉండగానే కర్ణాటకకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లాడి ఇద్దరి పిల్లల తల్లయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించాలనిపిస్తోందట. అందుకే ఓ లేడీ ఓరియండెట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది కామ్నజెఠ్మలానీ. అదికూడా తాను ఒకప్పుడు హీరోయిన్ గా పరిచయమైన తెలుగులోనే. […]