Breaking News

సమాచారం

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]

Read More
రావత్‌ హెలికాప్టర్ ప్రమాదంలో కీలక సమాచారం

రావత్‌ హెలికాప్టర్​ ప్రమాదంలో కీలక సమాచారం

చివరగా తీసిన వీడియో పరిశీలను పంపిన అధికారులు చెన్నై: తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ నెల8న జరిగిన ఘటనలో తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా మరో 13మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్‌ గా మారిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. కోయంబత్తూర్‌ కు చెందిన జో అనే వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ డిసెంబర్‌ 8న స్నేహితుడు నాజర్‌ అతని కుటుంబసభ్యులతో […]

Read More

18 న ఇంటర్​ ఫలితాలు

హైదరాబాద్‌:  ఇంటర్‌ ఫలితాల విడుదలకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రశ్నపత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది. స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కాగా,  గతేడాది తలెత్తిన సమస్యలు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన ప్రక్రియను మరోసారి పునః పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి కానుంది. మొత్తానికి ఈనెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Read More