Breaking News

షార్జా

పంజాబ్​ అజేయం

కింగ్స్‌ పంజాబ్‌ అజేయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవన్​పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్​చేసిన కోల్‌కతా 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్‌ రాహుల్‌(28;25 బంతుల్లో 4×4), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), […]

Read More
చిత్తుగా ఓడిన చెన్నై సూపర్​కింగ్స్​

చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ ​కింగ్స్​

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్​తో జరిగిన 41వ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ ​చిత్తుగా ఓడింది. దీంతో ప్లే ఆఫ్ ​రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది. మొదట సీఎస్‌కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఇషాన్‌ కిషన్‌(68 నాటౌట్‌; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్‌(46 నాటౌట్‌; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్‌ పడకుండా 12 ఓవర్లలోనే ఛేదించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై […]

Read More
రాజస్తాన్​ మరోసారి..!

రాజస్తాన్​ మరోసారి..!

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆదిలోనే రాజస్తాన్‌ చతికిలపడింది. రాజస్తాన్‌ బ్యాట్స్​మెన్లు యశస్వి జైస్వాల్‌ 34(36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ 24(17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ 13(8 బంతుల్లో 2 ఫోర్లు), రాహుల్​తెవాటియా 38(29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) […]

Read More
‘హైదరాబాద్’​పరాజయం

‘హైదరాబాద్’​ పరాజయం

షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్​13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​తో జరిగిన సన్ ​రైజర్స్ ​హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ ​గెలిచిన ముంబై బ్యాటింగ్ ​చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్​శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ ​67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్​లు), ఎస్​ఏ యాదవ్​ 27 (18 బంతులు, 6 […]

Read More

కష్టకాలంలో మేమున్నామని..

సారథి న్యూస్​, రామడుగు: దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో దుబాయిలో 250 మంది వర్కర్లకు శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలముల రమేష్ తెలిపారు. అజ్మాన్ లోని ఏ1 ఫారా కంపెనీలో ఆరునెలలుగా జీతాలు లేక, తినడానికి ఇబ్బందిపడుతున్న 250 మంది కార్మికులకు కొందరు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. సరుకుల పంపిణీలో రవి ఉట్నూరి, షార్జా, అజ్మన్ కోఆర్డినేటర్ […]

Read More