Breaking News

లబ్ధిదారులు

పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: పేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. సోమవారం సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 264 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేకబస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా […]

Read More