Breaking News

మమతా బెనర్జీ

నీట్​, జేఈఈ ఆపండి

నీట్​, జేఈఈ ఆపండి

ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్​ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ నీట్​, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]

Read More
పశ్చిమబెంగాల్​లో లాక్​డౌన్​ పొడిగింపు

పశ్చిమబెంగాల్​లో లాక్​డౌన్​ పొడగింపు

కోల్​కతా: కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్​లో ఆగస్ట్​ 31 వరకు లాక్​డౌన్​ పొడిగించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వారంతపు( వారంలో రెండురోజులు) లాక్​డౌన్​ విధిస్తున్నారు. ఈద్​ సందర్భంగా ఆగస్ట్​ 1న లాక్​డౌన్​ విధించబోమని ఆమె స్పష్టం చేశారు. వారంలో ఏయేరోజు లాక్​డౌన్​ విధిస్తామో ప్రభుత్వం ముందుగానే తెలియజేస్తుందని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నదన్నారు. కరోనా విపత్తువేళ కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రంపై […]

Read More

బెంగాల్ లో రాజకీయ హింస

న్యూఢిల్లీ : మన దేశంలో రాజకీయ హింసను ప్రమోట్‌ చేసే ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మంగళవారం పశ్చిమబెంగాల్‌లో వర్చువల్‌గా నిర్వహించిన ‘బంగ్లార్‌‌ జనసంబేశ్‌’ ర్యాలీలో పాల్గొన్న ఆయన దీదీపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎలక్షన్స్‌లో 303 స్థానాలు గెలిచిన దానికంటే.. బెంగాల్‌లో 18 సీట్లు గెలవడం చాలా గొప్ప అని అమిత్‌ షా అన్నారు. పొలిటికల్‌ గొడవల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 100 మంది బీజేపీ వర్కర్లు ప్రాణాలు […]

Read More

కావాలనే తప్పుడు ప్రచారం

అమిత్‌షా, కేంద్రంపై మమత ఫైర్‌‌ కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య పొలిటికల్‌ వార్‌‌ రోజు రోజుకు ముదురుతోంది. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై దీదీ తీవ్రవిమర్శలు చేశారు. అమిత్‌షా, తన మధ్య జరిగిన సంభాషణలను దీదీ మీడియాతో చెప్పారు. వైరస్‌ను కంట్రోల్‌ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్న హోం మంత్రి అమిత్‌ షా తానే స్వయంగా ఎందుకు రంగంలోకి దిగడం లేదో చెప్పాలని అన్నారు. ‘పదే పదే బెంగాల్‌కు […]

Read More