Breaking News

బోర్డు

టీటీడీ కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక నిర్ణయాలు

దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులు పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్​స్పెషాలిటీ సేవలు చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కొన్ని, అభివృద్ధి పనులకు సంబంధించి మరికొన్ని ఉన్నాయి. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ […]

Read More
‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం

‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం

చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి సారథి న్యూస్​, నిజామాబాద్​: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యకలాపాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేందుకు నూడా పరిధిని నార్త్, సౌత్ జోన్ గా విభజించాలని నిర్ణయించినట్లు చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం నూడా ఆఫీసులో వైస్ చైర్మన్ జితేష్ వి.పాటిల్, సీపీవో జలంధర్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే బోర్డు […]

Read More