Breaking News

ప్రచారం

ఫ్యామిలీకి రూ.10లక్షలు

ఫ్యామిలీకి రూ.10లక్షలు

ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి గ్రామగ్రామానా మొహల్లా క్లినిక్స్‌ నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి గోవా ప్రజలకు ఆప్​వరాల జల్లు సీఎం కేజ్రీవాల్ సంచలన పథకాలు పానాజి: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల హామీల వర్షం కురుస్తోంది. ఫ్రీ పథకాల జోరు కొనసాగుతోంది. ప్రధానపార్టీల నేతలంతా ఓటర్లను ప్రసన్నంచేసుకునే పనిలో పడ్డారు. తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం […]

Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తెర

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి.. తెర

రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, జరిమానా        సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగింపునకు 72 గంటల ముందు  డిసెంబర్ 7సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) […]

Read More

దుబ్బాకలో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్ పల్లెల్లో నేతల మోహరింపు సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు […]

Read More