Breaking News

తెల్కపల్లి

నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!

నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!

సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే నెంబర్​ 12, 13లో తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వెంచర్ చేసి తన ఎకరా భూమిని అతనికి అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని వాపోయాడు. తనకు […]

Read More