Breaking News

Day: September 26, 2024

వారెవ్వా... పోలీస్​!

వారెవ్వా… పోలీస్​!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కానిస్టేబుళ్ల బ్లాక్ మెయిల్ దందాలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ రక్షకభటుడు ఓ దొంగ.. మరోసారి పోలీస్​ అవతారమెత్తడం పలువురి విస్తుగొల్పింది. ఈ ఉదంతంలో తాజాగా గురువారం మరో కొత్తకోణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తనకు పరిచయం ఉన్న మరొకరి తో ఉండడాన్ని కానిస్టేబుళ్లు ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లు, […]

Read More