ఎంఈఓ లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి, విద్య వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రివ్యూ, సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ల టీచర్లు తప్పకుండా సమయ పాలన పాటించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి లు సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్య, వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పర్యవేక్షణ లేక […]