Breaking News

Day: May 22, 2022

కబ్జా చేసుకో .. కాంప్లెక్స్​వేసుకో!

చేసుకో కబ్జా.. వేసుకో కాంప్లెక్స్​

నాగర్​కర్నూల్ నడిబొడ్డున ప్రభుత్వ జాగా ఆక్రమణ ఏడాదికేడాది పెరుగుతున్న అంతస్తులు 10 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం సామాజిక సారథి, నిఘా విభాగం: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ అండదండలుంటే చాలు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాల నడిబొడ్డున సైతం కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అధికార బలం, చెప్పినట్లు వినే అధికారగణం ఉంటే చాలు ప్రభుత్వ భూమి సైతం ప్రైవేట్​వ్యాపారుల పరమవుతోంది. ఇదీ నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రంలో […]

Read More