Breaking News

Day: January 1, 2022

రాంగ్ రూట్ లో వెళ్లి సజీవదహనం

రాంగ్ రూట్ లో వెళ్లి సజీవదహనం

పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్‌: బైక్‌ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం బొడ్మట్‌ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్‌ ఖేడ్‌ మండలం మంగల్‌ పేట్‌ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్‌ పల్లి సమీపంలో రాంగ్‌ రూట్‌లో వెళుతుండగా, బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్‌ ట్యాంక్‌ […]

Read More
తెలంగాణ అప్పులు తీరాలంటే పదేళ్లు సరిపోవు

అప్పులు తీరాలంటే పదేళ్లు సరిపోవు

  • January 1, 2022
  • Comments Off on అప్పులు తీరాలంటే పదేళ్లు సరిపోవు

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ సామాజిక సారథి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ చేసిన అప్పులు తీర్చాలంటే పదేళ్లయినా సరిపోవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల దీక్షకు సోమవారం వారు మద్దతు తెలిపి మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీనిచ్చి పనులు ప్రారంభించాలన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు కట్టించినట్లే, నిర్వాసితుల […]

Read More
బెగ్గర్ల చేతిలో బాలల బతుకు చిత్తు

బెగ్గర్ల చేతిలో బాలల బతుకు చిత్తు

రేపటి పౌరుల భవిష్యత్ కు మప్పు నల్లగొండలో చిన్నారులను ఎత్తుకుని భిక్షాటన నిద్రపోవడానికి మత్తు మందు ఇస్తున్నట్లు ఆరోపణ సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: చూడటానికి జిల్లాకేంద్రం. ఎప్పుడు చూసినా అధికారులు, పోలీసులు, రాష్ట్ర స్థాయి అధికార పార్టీ నేతలు రయ్ రయ్ మంటూ వెళుతుంటారు. ప్రధాన కూడళ్లలో చిన్నపిల్లల్ని సాకుగా చూపించి భిక్షాటన చేసే మహిళలే వారికి కళ్లకు కనిపించరు.  చూడటానికి పేద మహిళే అయినా, వారి చేతిలో రేపటి పౌరుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. […]

Read More
రేవంత్ ను చూస్తే భయమెందుకు

రేవంత్ ను చూస్తే భయమెందుకు

  • January 1, 2022
  • Comments Off on రేవంత్ ను చూస్తే భయమెందుకు

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి సామాజిక సారథి, హైదరాబాద్:  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ను చూస్తే ఎందుకు భయపడుతున్నారని అధికార పార్టీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పోలీసులను సొంత ఆర్మీలా వాడుకుంటున్నారని ఆరోపించారు.పోలీసుల ద్వారా ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా రేవంత్‌ రెడ్డిని గృహనిర్బంధం చేశారని ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని […]

Read More