Breaking News

Month: July 2020

విద్యార్థులకు బంపర్​ ఆఫర్​

విద్యార్థినులకు బంపర్​ ఆఫర్

చంఢీఘర్​: పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్​ఆఫర్​ ప్రకటించారు. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్​ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్​ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్​ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్​ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]

Read More
హంగులతో సరస్వత సదనం

సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సదనం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పద్మభూషణ్ జ్ఞానపీఠ గ్రహిత డాక్టర్​సి.నారాయణరెడ్డి 89వ జయంతి సందర్భంగా బుధవారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించనున్న డాక్టర్​ సినారె సరస్వత సదనం ఆడిటోరియానికి మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్​గౌడ్​శంకుస్థాపన చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కె.చంద్రశేఖర్​రావు కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవిస్తున్నారని అన్నారు. సినారె సేవలకు గుర్తింపుగా ఆధునిక హంగులతో గొప్ప ఆడిటోరియాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సరస్వత […]

Read More
పొగరాయుళ్లు జరభద్రం

పొగరాయుళ్లూ.. జర భద్రం

ఢిల్లీ: పొగ తాగేవళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సిగరేట్లు ద్వారా కరోనాకు వాహకాలుగా పనిచేస్తాయని పేర్కొన్నది. సిగరేట్​ అమ్మే వ్యక్తికి కరోనా ఉంటే.. అవి కొని తాగేవారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వారు సిగరెట్​ను తమ చేతితో తాకుతారు అనంతరం పెదవులతో కూడా తాకుతారు. దీంతో కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. […]

Read More
కేరళలో పరిస్థితి మొదటికి..

కేరళలో మళ్లీ మొదటికి

త్రివేండ్రమ్​: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కేరళలోనే తొలికేసు నమోదైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,167 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,894 కు చేరుకున్నది. ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలేవరూ ఆందోళన చెందవద్దని.. టెస్టుల సంఖ్య పెంచి రోగులకు కచ్చితమైన వైద్యం అందించడం ద్వారా కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన […]

Read More
‘మర్డర్’ కుటుంబ కథాచిత్రమ్

‘మర్డర్’ కుటుంబ కథాచిత్రమ్

రీసెంట్​గా ‘పవర్ స్టార్’ సినిమాను ఆర్జీవి వరల్డ్​లో విడుదల చేసిన ఆర్జీవి ఇప్పుడు ‘మర్డర్’ కుటుంబకథా చిత్రమ్ ట్రైలర్​ను విడుదల చేశాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే వర్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ సినిమాను ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్​తో తీస్తున్న విషయం తెలిసిందే. అగ్రకులానికి చెందిన ఓ యువతి కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను వర్మ ఈ చిత్రంలో స్పష్టంగా చూపిస్తున్నట్టు […]

Read More

తేజ కాంబినేషన్​లో..

తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమా గురించి ఓ అప్​డేట్​ వచ్చింది. నిజానికి గోపీచంద్​కు నటుడిగా హైప్ ఇచ్చింది తేజానే. కానీ తేజ చిత్రాలైన ‘జయం, నిజం’ లో గోపీచంద్ విలన్ పాత్రలే చేశాడు. మొదటిసారి తేజ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని.. కథకు బలం హీరోనే పాత్రే అని.. ఇది గోపీచంద్​కు పూర్తిగా సూటయ్యేట్టు తేజ గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను […]

Read More
బాలయ్య బాబూ.. ఇది నిజమేనా..?

బాలయ్య బాబూ.. ఇది నిజమేనా?

అప్పుడెప్పుడో బెల్లకొండ సురేష్, బాలకృష్ణ కాంబినేషన్​లో వచ్చిన ‘లక్ష్మీ నరసింహ’ సినిమా విషయంలో పెద్ద గొడవలే జరిగాయి. సినిమా హిట్టయినా బెల్లంకొండ, బాలయ్య బాబుకు విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వాటికి తెరదించనట్టున్నారు ఇద్దరూ. సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిట్, ఫట్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసేస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ సాయి శ్రీనివాస్​తో కలిసి నటించేందుకు ఒప్పుకున్నాడన్న వార్తొకటి ఫిల్మ్​నగర్​లో హల్​చల్​ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న […]

Read More
ఎవరూ మోసపోవద్దు

ఎవరూ మోసపోవద్దు

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత సోషల్ మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేశారు. సునీత మేనల్లుడిని.. అంటూ పరిచయం చేసుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడట. కొందరి వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడట. ఈ విషయం సునీత దృష్టికి వచ్చి ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆమె ఫేస్ బుక్ లో ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘చైతన్య పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు.. అయినా అలా చెప్పేయగానే క్లారిటీ తీసుకోకుండా అలా […]

Read More