Breaking News

Day: July 8, 2020

కరోనాతో నటుడు మృతి

కరోనా మహమ్మారి సినీనటులను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. తాజాగాహాలీవుడ్‌ నటుడు నిక్‌ కార్డెరో (41) కరోనాతో మృతి చెందారు. కెనడా దేశానికి చెందిన నిక్‌ న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే సంస్థలో రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ‘రాక్‌ ఆఫ్‌ ఏజెస్‌’, ‘బుల్లెట్‌ ఓవర్‌ బ్రాడ్‌వే’, ‘వెయిట్రస్‌’ తదితర నాటకాల్లో మంచి పాత్రలు చేశారు. ‘ఏ స్టాండప్‌ గై’, ‘గోయింగ్‌ ఇన్‌ స్టయిల్‌’, ‘ఇన్‌సైడ్‌ గేమ్‌’, ‘మాబ్‌టౌన్‌’ తదితర చిత్రాల్లో నటించారు. 2005 నుంచి 2020 వరకూ […]

Read More
వైఎస్సార్​కు ఘన నివాళి

వైఎస్సార్​కు ఘన నివాళి

సారథి న్యూస్, కడప: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ […]

Read More

వికాస్​దూబే అనుచరుడు హతం

లక్నో: యూపీలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన గ్యాంగ్​స్టర్​ వికాస్​దూబే ప్రధాన అనుచరుడు అమర్​దూబేను పోలీసులు కాల్చిచంపారు. ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పూర్​ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లారు. దీంతో అతడు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అమర్​ హతమయ్యాడని ఆరాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్​కుమార్​ వెల్లడించాడు. అమర్​దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. […]

Read More
భవిష్యత్ ​కోసమే మొక్కలు

భవిష్యత్ ​కోసమే మొక్కలు

సారథి న్యూస్, మెదక్: భావితరాల భవిష్యత్​ బాగుండాలంటే తప్పకుండా మొక్కలు నాటాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం హవేళి ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో కలెక్టర్ ఎం.ధర్మారెడ్డితో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకు అనుగుణంగా సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరుమొక్కలు నాటి రక్షించాలన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. కరోనా […]

Read More