Breaking News

​ఆన్​లైన్​లో 1 నుంచి ఇంటర్​ టెక్ట్స్ బుక్స్


సారథి న్యూస్​, హైదరాబాద్​: ఎస్​సీఈఆర్టీ 1నుంచి ఇంటర్​మీడియట్​ వరకు అన్ని రకాల స్కూలు టెక్ట్స్​​ బుక్స్​ ను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచింది. ఇవి పీడీఎఫ్ రూపంలో ఈ వెబ్ సైట్ లో లభిస్తున్నాయి. కావాల్సిన వారు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
Telangana Board Textbooks @scert.telangana.gov.in